ప్రతి విద్యార్థి పుస్తకాలను సద్వినియోగం చేసుకోవాలని గ్రంధాలయాధికారి మలిపెద్ది చంద్రశేఖరరావు అన్నారు. ఎచ్చెర్ల మండలం ధర్మవరం శాఖ గ్రంథాలయములో ఆదివారం పుస్తక ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ప్రతి నెల మొదటి ఆదివారం పుస్తక ప్రదర్శన నిర్వహిస్తామన్నారు. జాతీయ నాయకులు, ప్రముఖ స్వాతంత్ర నాయకుల జీవిత చరిత్రలు, బాలసాయిత్యం, వంటి పలు పుస్తకాలను ఈ పుస్తక ప్రదర్శనలో ఉంచుతామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa