నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని లేనియెడల ఆందోళన తీవ్రతరం చేస్తామని శ్రీకాకుళం పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు టి. తిరుపతి రావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆదివారం నిరుద్యోగ వ్యతిరేక దినం సందర్భంగా నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ శాఖల్లో కోట్లాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా సరే భర్తి చేయడం లో పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa