మాడుగుల పంచాయితీ రామచంద్రపురం గ్రామం లో ఆదివారం విద్యుత్ చార్జీలు నిత్యవసర వస్తువుల ధరలు తగ్గించాలని సిపిఎం ఆధ్వర్యంలో కరపత్రాలు పంచుతూ ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో సి. పి. యం. పార్టీ మండల కార్యదర్శి ఇరట నరసింహమూర్తి మాట్లాడుతూ కేంద్రంలో మతోన్మాద మోడీ ప్రభుత్వం నిరుద్యోగ సమస్యలను పరిష్కరించడంలో ధరలను అదుపు చేయడంలో ఘోరంగా విఫలమయింది గద్దెకిక్కిన మొదలు ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్నారన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa