వంగవీటి రాధా, జక్కం పుష్పవల్లి నిశ్చితార్థం ఆదివారం జరిగింది. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో జక్కం బాబ్జి, అమ్మణి దంపతుల నివాసంలో జరిగిన ఈ కార్యక్రమానికి రెండు కుటుంబాలకు చెందిన ముఖ్య బంధువులు, స్నేహితులు, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. పండితులు అక్టోబరు 22వ తేదీ రాత్రి 7.59 గంటలకు పెళ్లికి శుభలగ్నాన్ని ఖరారు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa