ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీటీడీ లో క్రొత్తగా ఐదుగురు నియామకాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 04, 2023, 12:36 PM

టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులుగా ఆదివారం ఐదుగురు ప్రమాణస్వీకారం చేశారు. శేషుబాబు, వెంకట సతీ్‌షకుమార్‌, శంకర్‌, ఉదయభాను, అమోల్‌కాలేతో ఆలయంలో టీటీడీ జేఈవో వీరబ్ర హ్మం ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం వారు శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని రంగనాయక మండపానికి చేరుకోగా, వేదపండితులు ఆశీర్వచనం చేశారు. తర్వాత జే ఈవో వారికి శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటం అందజేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa