ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 04, 2023, 01:31 PM

ఏలూరు నగరంలో ఆదివారం సాయంత్రం దారుణం జరిగింది. వివరాల్లోకి వెళ్ళితే... హాస్టల్‌లో ఉన్న అన్నయ్యను చూడడానికి అమ్మతో కలిసి వెళ్లిన ఆ చిన్నారి  అమ్మతోపాటు ఆటోలో ఇంటికి ప్రయాణమై వెళ్తున్నారు. ఆటో డ్రైవర్‌, ఎదురుగా వచ్చిన పల్సర్‌ బైక్‌ నడిపే వ్యక్తీ ఇద్దరూ మద్యం మత్తులో ఉండడంతో బైక్‌, ఆటో ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంతో ఆ చిన్నారి (10) మృతి చెందింది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa