ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెంచిన ధరలు తగ్గించాలంటూ ఆందోళన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 04, 2023, 02:33 PM

పెంచిన నిత్యావసర సరుకుల ధరలు, పెట్రోల్, డీజిల్, విద్యుత్ పామాయిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద సోమవారం సీపీఎం నేతలు ఆందోళన చేపట్టారు. ధరల పెంచడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయని ఆ పార్టీ నేతలు ఎం అప్పలరాజు రాజేష్ అన్నారు. సామాన్య, మధ్యతరగతి వర్గాల వారు జీవించలేని విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పాలన ఉందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa