నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు, రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కి నేతలు ఘన స్వాగతం పలికారు. సోమవారం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కొడవలూరు మండలంలో పర్యటించారు. పుష్పగుచ్చాలతో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీ బీద మస్తాన్ రావు, ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa