ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆదోనిలో వేరుశనగ ధర వివ‌రాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 04, 2023, 03:16 PM

ఆదోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో సోమ‌వారం గరిష్ట వేరుశనగ ధర క్వింటా రూ. 8, 479 పలికింది. శ‌నివారం కంటే క్వింటానికి ధర రూ. 239 పెరిగింది. ప్రస్తుతం మార్కెట్‌లో క్వింటా వేరుశనగ కనిష్ట ధర రూ. 4, 313, మధ్య ధర రూ. 7, 369 పలికినట్లు మార్కెట్‌ అధికారులు తెలిపారు. సోమ‌వారం మార్కెట్‌కు 76 (690 క్వింటాళ్లు) లాట్స్‌ వేరుశనగ వచ్చినట్లు అధికారులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa