నందికొట్కూరు మార్కెట్ యార్ఢ్ చైర్‌పర్సన్ షేక్ రాహత్‌జబ్బార్ ఆధ్వర్యంలో సోమవారం పాత కమిటీ చైర్మన్ డైరెక్టర్ ను సన్మానించారు.,వైస్ చైర్మన్ మొల్ల షరీప్ మరియు మార్కెట్ యార్డు డైరెక్టర్‌ల ఆధ్వరంలో మాజీ మార్కెట్ యార్ఢ్ చైర్మైన్ తువ్వ శివరామకృష్ణా రెడ్డి , మాజీ వైస్ చైర్మన్ గుజ్జుల రమేష్ నాయుడు వీడ్కోలు మరియి సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa