రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ విక్టర్ ప్రసాదు పులివెందులలో మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ ఘనంగా సన్మానించారు. మంగళవారం జిల్లా పర్యటనలో భాగంగా విక్టర్ ప్రసాద్ పులివెందులకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయం వద్ద స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు, దళిత సంఘాల నాయకులకు సమావేశమయ్యారు. దళితుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa