బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నేటి నుంచి 4 రోజుల పాటు ఏపీ వ్యాప్తంగా మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం , అల్లూరి, ఏలూరు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగిలిన జిల్లాల్లో భారీ వర్షాలు పడేఅవకాశం ఉందని ఎల్లో అలర్ట్ ఇచ్చింది. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa