మాచవరం మండలం, కొత్త గణేష్ నిపాడు గ్రామంలో గురువారం సాయంత్రం 5 గంటలకు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరగనున్నట్లు మండల వైసీపీ కన్వీనర్ సిహెచ్ సింగరయ్య బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి హాజరవుతారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి మండలంలోని అన్ని గ్రామాల ప్రజాప్రతినిధులు, వైసిపి నాయకులు కార్యకర్తలు హాజరుకావాలని సింగరయ్య కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa