ఆసియన్-ఇండియా శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈరోజు జరుగుతున్న సమావేశ థీమ్ ‘ఆసియాన్ మాటర్స్: ఎపిసెంట్రమ్ ఆఫ్ గ్రోత్’ అని చెప్పారు. ఈ సదస్సులో ప్రతి ఒక్కరి సమస్యలు ఆలకించబడతాయని, దాంతోపాటు గ్లోబల్ గ్రోత్‌లో ఆసియన్ కీలక పాత్ర పోషిస్తుందనే ‘ఆసియన్ మ్యాటర్స్’ థీమ్ ఎంచుకున్నామని ఆయన చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa