కుందుర్పి మండలం తెనగల్లు గ్రామంలోని వై. యస్. ఆర్ జగనన్న కాలనీలో గురువారం నూతన గృహ నిర్మాణ ప్రారంభ మహోత్సవంలో భాగంగా ఇళ్ల స్థలాల వద్ద ఇళ్ల నిర్మాణం పనులకు రాష్ట్ర మంత్రి ఉషాశ్రీచరణ్ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా తెనగల్లు గ్రామంలో కుందుర్పి మండల కేంద్రానికి చెందిన పలువురు టీడీపీ కార్యకర్తలు మంత్రి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది. వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa