అనంతపురం జిల్లా, కదిరి పట్టణంలోని లక్ష్మీనరసింహ స్వామి దేవస్థాన అర్చకులు ఈనెల 18వ తేదీన వినాయక చవితి జరుపుకోవాలని నిర్ణయించారు. బుధవారం ఆలయంలో అర్చకులతో పాటు ఆలయ ఈఓ శ్రీనివాసరెడ్డి సమావేశం నిర్వహించి వినాయక చవితి ఏ తేదీన నిర్వహించాలన్న సందేహాన్ని నివృత్తి చేశారు. ఈనెల 18వ తేదీన చవితిని ఉదయం నుంచి సాయంత్ర వరకు జరుపుకోవచ్చని చెప్పారు. నిమజ్జనంను ఈనెల 22వతేదీన సాయంత్రం జరుపుకోవాల్సి ఉంటుందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa