విద్యలో ప్రతిభ కనబరుస్తున్న 35 మంది పేద విద్యార్థులకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఉపకార వేతనాలు అందించింది. గురువారం హైటెక్ సిటీలోని క్యూహబ్‌లో తానా ఫౌండేషన్ ఛైర్మన్ శశికాంత్ వల్లేపల్లి ఆద్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. తానా అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపు, కో-ఆర్డినేటర్ శ్రీకాంత్ పోలవరపు, బీఆర్‌ఎస్ నేత రాహుల్ రావు, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa