రాష్ట్ర టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు, మాజీ కేంద్రమంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజును టిడిపి రాష్ట్ర కార్యదర్శి, యువనేత గొంప కృష్ణ శుక్రవారం విజయనగరంలో గల అశోక్ బంగ్లాలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన అశోక్ గజపతి రాజుతో కాసేపు రాష్ట్ర రాజకీయాలపై ముచ్చటించారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు శేఖర్, రెడ్డి పైడి బాబు తదితర నియోజకవర్గ టిడిపి నాయకులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa