ఉరవకొండ నియోజకవర్గంలోని బెలుగుప్ప మండలం జీడిపల్లి గ్రామంలో శుక్రవారం మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇంటింటికి వెళ్లి వైసీపీ ప్రవేశపెట్టిన పథకాలు లబ్దిదారులకు అందుతున్నాయా..? లేదా..? అనే వివరాలతో ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, వైస్సార్సీపీ నాయకులు, సచివాలయ సిబ్బంది, కార్యకర్తలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa