యడ్లపాడు మండలంలోని సొలస గ్రామం నందు దనా మార్తమ్మ అమ్మవారి దేవస్థానం గుడి ప్రతిష్ట మహోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ తోట రాజేంద్రప్రసాద్ భాస్కర్ రెడ్డి, కోటిరెడ్డి, పాలూరి శ్రీనివాస్ రెడ్డి, మద్దూరి సంజీవరెడ్డి, భూపతి వెంకటేశ్వర రెడ్డి, బొజ్జ శివకోటేశ్వరరావు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa