అనంతపురంలోని క్యాంప్ కార్యాలయంలో చంద్రబాబు నాయుడు అరెస్టుపై ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ పేరుతో రూ. 371 కోట్లు అడ్డంగా దోచుకొని పూర్తి ఆధారాలతో దొరికిపోయారని విమర్శించారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు ప్రజాధనాన్ని సద్వినియోగపరిచే విధంగా ఉండాలి కానీ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకూడదని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa