స్కిల్ స్కాం కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఏసీబీ కోర్టు రిమాండ్ విధించిన నేపథ్యంలో ఇవాళ ఆ పార్టీ రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. దీనికి జనసేన, సీపీఐ, ఎమ్మార్పీఎస్ మద్దతు ప్రకటించాయి. కాగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 144 సెక్షన్ విధించాలని ఉన్నతాధికారులు సూచించారు. మరో వైపు పోలీసులు టీడీపీ నాయకులను హౌస్ అరెస్టులు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa