ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అవినీతి ఎవరు చేసిన వదిలేది లేదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 11, 2023, 01:01 PM

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై మంత్రి ఆదిమూలపు సురేష్ స్పందించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ..స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కామ్‌లో చూసింది గోరంతే అని.. అమరావతి, టిడ్కో హౌస్‌ల్లో జరిగిన స్కామ్‌లు త్వరలోనే బయటకు వస్తాయని అన్నారు. అవినీతికి పాల్పడిన వారిని వదిలిపెట్టమని స్పష్టం చేశారు. అందులో చంద్రబాబు, ఆయన సహచరులైనా, ఆయన కుమారుడు ఉన్నా వదిలిపెట్టమన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com