ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మనం అండగా నిలబడదాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 11, 2023, 01:46 PM

జనసేన నేత నాందెడ్ల మనోహర్ , టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అరెస్ట్‌ను ప్రతి ఒక్కరూ ముక్త కంఠంతో ఖండించాలి. రాజకీయ పార్టీగా జనసేన ప్రజల పక్షాన నిలబడింది. హక్కులు అనేవి అందరికీ సమానంగా ఉండాలనేది పవన్ కల్యాణ్ విధానం. రాజకీయ పార్టీగా ప్రజల్లోకి మరింత చేరువ అయ్యేలా కార్యక్రమాలు చేయాలి. ఎటువంటి పరిణామాలు ఎదురైనా.. మనం నిలబడాలి అని పిలుపునిచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa