చంద్రబాబు అరెస్టుకు నిరసనగా మంగళగిరి పట్టణంలో టీడీపీ నాయకులు సోమవారం ఆందోళన నిర్వహించారు. టీడీపీకి మద్దతుగా బంద్‌లో జనసేన, ఎమ్మార్పిఎస్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా కొత్త బస్టాండ్ వద్ద రోడ్డుపై బైఠాయించి ఆందోళనలో చేస్తున్న టీడీపీ పట్టణ అధ్యక్షులు దామర్ల రాజు, జనసేన నియోజకవర్గ ఇన్చార్జి చిల్లపల్లి శ్రీనివాసరావు, నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేసి పట్టణ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa