శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం పట్టణంలోని మెయిన్ బజార్లో టిడిపి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి అంబిక లక్ష్మీనారాయణ, పట్టణ మైనార్టీ అధ్యక్షుడు హిదయత్ తదితరులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం డౌన్ లోడ్ నినాదాలు చేసి పురవీధుల గుండా తిరుగుతూ దుకాణాలను మూసివేయించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని అడ్డుకొని అరెస్ట్ చేసి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa