పీఎం విశ్వకర్మ యోజన పథకం ఈ నెల 17వ తేదీన ప్రధాన మంత్రి ప్రారంభిస్తారని మన్యం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. చేతివృత్తుల పనివారు-వడ్రంగి, పడవల తయారీ, కమ్మరి, స్వర్ణకారులు, కుమ్మరి, శిల్పకారులు, చర్మకారులు, చెప్పులు కుట్టేవారు, తాపీ పని చేసేవారు, బుట్టలు, చాపలు, చీపుర్లు నేసేవారు, బొమ్మల తయారీదారులు, క్షురకులు, బట్టలు ఉతికే రజకులు, బట్టలు కుట్టే దర్జీలు, చేపవల తయారీదారులు అర్హులని ఆయన వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa