జగనన్నకి చెబుదాం కార్యక్రమానికి ప్రజలనుండి వచ్చిన వినతులను సత్వరమే నాణ్యమైన పరిష్కారం చూపాలని మన్యం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశమందిరంలో ఏర్పాటు చేసిన జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మండలంలో జరుగుతున్న జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో వచ్చిన వినతులు శాఖల వారిగా సత్వరం పరిష్కరించాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa