ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా దేశ రాజధాని ఢిల్లీ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలకు ప్రభుత్వం కీలక హెచ్చరికలు జారీ చేసింది. కాలుష్యాన్ని తగ్గించేందుకు దీపావళి పండుగ వేళ నగరంలో బాణసంచాపై నిషేధం విధించింది. ఈ మేరకు ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ ఆదేశాలు జారీ చేశారు. సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న మంత్రి ఢిల్లీలో వాయు కాలుష్యంపై మాట్లాడారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa