పాకిస్తాన్‌తో జరుగుతున్న సూపర్-4 మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ (76*) అర్ధ సెంచరీ చేశారు. రిజర్వ్ డే రోజు కావడంతో ఇద్దరు బ్యాటర్లు ఆచితూచి ఆడుతున్నారు. ప్రస్తుతం ఇండియా స్కోర్ 43 ఓవర్లకు 280/2గా ఉంది. ఇంకా 7 ఓవర్ల ఆట మిగిలి ఉండడంతో ఇండియా ఎంత టార్గెట్‌ను పాక్‌కు సెట్ చేస్తుందో అని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa