డిగ్రీ అర్హతతో అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ఆర్బీఐ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా మొత్తం 450 అసిస్టెంట్ జాబ్స్‌ను భర్తీ చేస్తారు. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ opportunities.rbi.org.in ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ప్రిలిమినరీ పరీక్ష అక్టోబర్ 21, 23 తేదీల్లో జరుగుతుంది. డిసెంబర్ 2న మెయిన్ పరీక్ష ఉంటుంది. అభ్యర్థులు సెప్టెంబర్ 13 నుంచి అక్టోబర్ 4వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.