ఏపీ లో అభివృద్ధి జరగాలి అంటే వచ్చే ఎన్నికల్లో తమ పార్టీని గెలిపించాలని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కే. ఏ. పాల్ కోరారు. ఆయన విశాఖలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 24 సాయంత్రం ఐదు గంటలకు తన 60 వ జన్మదిన వేడుకలు అశీల మెట్ట తన ఫంక్షన్ హాలులో జరుగుతాయన్నారు. వేడుక ల్లో పాల్గొన్న అందరికీ ప్రార్థన చేసిన నూనె అందజేస్తామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa