పుట్టపర్తి మండల పరిధిలోని మామిళ్లకుంట క్రాస్ లో నివాసం ఉంటున్న రవి నాయక్, జమున బాయ్ ఇంటిలో గురువారం రాత్రి గ్యాస్ సిలిండర్ లీకేజ్ కావడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మండలికి విద్యుత్ వైర్లు కాలిపోయిని బాధ్యతలు తెలిపారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది అక్కడికి వెళ్లి మంటలు అదుపులోకి తెచ్చారు. కొంతమేర ఫర్నిచర్ కాలిపోయిందని అయితే ఎవరికి ఏమి ప్రమాదం కాలేదని బాధితులు తెలిపారు.