చోడవరం నియోజకవర్గం బుచ్చియ్యపేట మండలం దిబ్బిడీ జడ్పీహెచ్ హైస్కూల్లో బుధవారం జిల్లాస్థాయి ఆటల పోటీలను ప్రభుత్వ విప్ చోడవరం నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ కరణం ధర్మశ్రీ ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులనీ విద్యార్థులు చదివితో పాటు క్రీడారంగంలో కూడా రాణించాలని మీ గ్రామం తో పాటు మండలానికి జిల్లాకి రాష్ట్రానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలన్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa