రాష్ట్రంలో కళాశాల విద్యలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టి విద్యార్థుల సమగ్ర వికాసానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి వేస్తోందని కళాశాల విద్య రాష్ట్ర కమిషనర్ డాక్టర్ పోలా వాస్కర్ అన్నారు. బుధవారం గుంటూరులోని ప్రభుత్వ మహిళా కళాశాల నుండి సైకిల్ యాత్ర పెడల్ ఫర్ ఫ్రీడమ్ 023'ను పోలా భాస్కర్ ప్రారంభించారు. విద్యార్థులలో ఆత్మవిశ్వాసం కలిగేలా 700 కిలోమీటర్ల పాటు యాత్ర జరగనున్నట్టు తెలిపారు.