విజయనగరం జిల్లాకు చెందిన డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న అలేటి తేజస్విని (18) అదృశ్యం కలకలం రేపుతుంది. బుధవారం విశాఖ జిల్లాలోని చిప్పడలో గ్రామంలో సుత్తమ్మ తల్లి గుడికి కుటుంభ సభ్యులతో కలిసి వెళ్లగా.. ప్రదక్షణలు చేస్తూ.. కనిపించకుండా పోయింది. ఎంత వెతికిన కనిపించకపోవడంతో భీమిలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు.