విశాఖ వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ సంచాలకులు(జోన్-1, ఉమ్మడి విశాఖ శ్రీకాకుళం విజయనగరం పరిధిలో స్టాఫ్ నర్సుల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రాంతీయ సంచాలకులు డాక్టర్ ఎన్ఉమాసుందరి గురువారం ఒకప్రకటనలో తెలిపారు. జోన్1 పరిధిలో ఒక ఏడాది కాలపరిమితితో ఒప్పంద ప్రాతిపదికన నియమించేందుకు దరఖాస్తులు కోరుతున్నట్లు తెలిపారు. దరఖాస్తులు అర్హత తదితర వివరాలకు cfw.ap.nic.in వెబ్ సైట్లో పరిశీలించాలన్నారు.