ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వారిని అనర్హులుగా ప్రకటించండి

national |  Suryaa Desk  | Published : Fri, Sep 22, 2023, 02:02 PM

శరద్ పవార్ స్థాపించిన ఎన్సీపీ పార్టీలో ఆధిపత్య పోరు ఇంకా కొనసాగుతోంది. పార్టీ సీనియర్ నేత అజిత్ పవార్ నేతృత్వంలో పార్టీ చీలిన విషయం తెలిసిందే.ఇప్పటికే అజిత్ వర్గంలోని 41 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని శరద్ పవార్ వర్గం స్పీకర్ ను కోరింది. తాజాగా శరద్ పవార్ వర్గంలోని ఎమ్మెల్యేలపై డిప్యూటీ సీఎం అజిత్ పవార్ నేతృత్వంలోని చీలిక వర్గం అనర్హత వేటు వేయాలంటూ అసెంబ్లీ స్పీకర్ కు పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com