ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఎవరి స్వార్ధం అడ్డురాలేదు

national |  Suryaa Desk  | Published : Fri, Sep 22, 2023, 04:06 PM

మహిళా రిజర్వేషన్ బిల్లును రాజ్యసభ ఆమోదించిన విషయం తెలిసిందే. దీనిపై ప్రధాని మోదీ స్పందిస్తూ.. దేశంలోని మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘మేము అదృష్టవంతులం. మాకు మీరు చరిత్ర సృష్టించే అవకాశం ఇచ్చారు. ఈ బిల్లు ఎట్టిపరిస్థితుల్లో అమలవుతుంది. ఎవరి స్వార్ధం దీనికి అడ్డు రాలేదు’’ అని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com