గాజువాక పాతకర్నవానిపాలెం బీజేపి కన్వీనర్ కరణంరెడ్డి నరసింగరావు క్యాంపు కార్యాలయంలో ఏఎన్ఆర్ హెల్పింగ్ హ్యాండ్స్ ప్రనిథి నరేంధ్ర ఆద్వర్యంలో సౌత్ ఇండియా క్రికెట్ పోటీల గోడ పత్రికను బీజేపి కన్వీనర్ కరణంరెడ్డి నరసింగరావు , పల్లా త్రినాథ్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్బంగా నరసింగరావు మాట్లాడుతూ నవంబరు నెల 14వ తేదీన చిల్డ్రన్స్ డే సందర్బంగా క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa