ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశ పెట్టిన వైయస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు - భూ రక్ష పధకం రీ- సర్వే ను శనివారం బ్రహ్మసముద్రం మండల పరిధిలోని తీటకల్లు గ్రామంలో రాష్ట్ర మంత్రి ఉషాశ్రీచరణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా శాశ్వత భూహక్కు - భూరక్ష రీసర్వే పూర్తయిన రైతులకు వైయస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు పత్రాలను మంత్రి పంపిణీ చేశారు. మంత్రి మాట్లాడుతూ భూ సమస్యల శాశ్వత పరిష్కారమే జగనన్న ప్రభుత్వ లక్ష్యం అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa