టీడీపీ అధినేత నారా చంద్రబాబు అక్రమ అరెస్ట్ ను వ్యతిరేకిస్తూ టీడీపీ ఇంచార్జ్ డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి ఆదేశాల మేరకు కనిగిరిలోని అమరావతి గ్రౌండ్ లోమంగళవారం 14వ రోజు రిలే నిరాహార దీక్షలు టీడీపీ నాయకులు చేశారు. ఈ రిలే నిరాహార దీక్షలు కనిగిరి మండల నాయకులు కార్యకర్తలు ఆధ్వర్యంలో జరిగాయి. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్లు, మండల కన్వీనర్ శ్రీనివాసరెడ్డి, టీడీపీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa