ప్రధాని మోదీ ప్రవేశ పెట్టిన పీఎం విశ్వకర్మ పథకానికి దరఖాస్తులు వెల్లువలా వచ్చాయి. ప్రధాని ఈ నెల 17న ఈ పథకాన్ని ప్రారంభించగా పది రోజుల్లోనే 1.4 లక్షల దరఖాస్తులు వచ్చాయని కేంద్ర మంత్రి నారాయణ్ రాణే తెలిపారు. ఇక ఈ పథకం కింద 18 విభాగాల చేతివృత్తుల పనివారు, కళాకారులకు శిక్షణ ఇవ్వడంతోపాటు, శిక్షణాకాలంలో రోజుకు రూ.500 చొప్పున స్టైఫెండ్ కూడా లభిస్తుంది. టూల్‌కిట్స్ కొనుగోలుకు రూ. 15,000 అందజేస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa