అమెరికా పర్యటనలో ఉన్న భారత విదేశాంగ మంత్రి ఎస్.జైంకర్ గురువారం అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌తో సమావేశం కానున్నారు. ఖలిస్థానీ అంశంలో భారత్-కెనడా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. ఈ భేటీ జరగనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ క్రమంలోనే భారత్-కెనడా ‘దౌత్య వివాదం’పై అమెరికా మరోమారు తన వాదనను పునరుద్ఘాటించింది. కెనడా దర్యాప్తునకు భారత్ సహకరించాలని కోరింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa