ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బిగ్ అలర్ట్.. రేపే లాస్ట్

national |  Suryaa Desk  | Published : Fri, Sep 29, 2023, 02:28 PM

రూ.2 వేల నోట్లు మార్చుకునేందుకు గడువు సెప్టెంబర్ 30తో ముగియనుంది. ఈ పెద్ద నోటు మార్పిడికి రేపటి వరకూ ఆర్బీఐ గడువు విధించిన విషయం తెలిసిందే. కాగా, రూ.2 వేల నోట్లు ఉపసంహరించుకుంటున్నట్లు ఈ ఏడాది మేలో రిజర్వ్ బ్యాంక్ ప్రకటన చేసింది. గడువు తర్వాత వీటి పరిస్థితి ఏంటనేది ఇప్పటివరకూ ఆర్బీఐ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ క్రమంలో గడువు పొడిగింపు ఉంటుందా.? లేదా అనేది ఉత్కంఠగా మారింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com