టీడీపీ నగరి నియోజకవర్గ ఇన్‌ఛార్జి గాలి భానుప్రకాష్‌ను అరెస్టు చేయాలని గురువారంసాయంత్రం స్థానిక పోలీస్ స్టేషన్లో వైసీపీ నాయకులు తమ కార్యకర్తలతో కలిసి ఫిర్యాదు చేశారు. మంత్రి రోజాను ఉద్దేశించి గాలి భాను ప్రకాష్ అసభ్యకర పదజాలం వాడారని వైసీపీ నాయకులు ఆరోపించారు. గాలి భానుప్రకాష్‌ను అరెస్టు చేయాలంటూ నగరి పోలీస్ స్టేషన్లో వైసీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.