జిల్లా పరిధిలో ప్రతినెల రహదారి భద్రత సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఆదేశించారు. గురువారం సత్యసాయి జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ అరుణ్ బాబుతో జవహర్ రెడ్డి మాట్లాడారు. భద్రత సమావేశం నిర్వహించి హెల్మెట్ వాడకం, సీట్ బెల్ట్ ప్రాముఖ్యత, ఓవర్ లోడింగ్, పాఠశాల బస్సుల తనఖీలు. తదితర వాటిపై సూచనలు ఇవ్వాలన్నారు.