కనిగిరి పట్టణంలో సోమవారం మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇంచార్జ్ డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి, టీడీపీ నాయకులు మాత్మ గాంధీ జయంతి పురస్కరించుకొని పట్టణంలోని పోలీస్ స్టేషన్ వద్ద గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. జాతీయ జెండాలు చేతబట్టి మౌన ప్రదర్శనగా పార్టీ కార్యాలయంకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు చేరుకున్నారు. చంద్రబాబును జైల్లో పెట్టిన నిరాహార దీక్షకు మద్దతుగా సంఘీభావంగా దీక్షలో పాల్గొన్నారు.