ప్రధాని నరేంద్ర మోదీదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన గ్యాస్ వినియోగదారులకు ఇచ్చే రాయితీని రూ.100కు పెంచాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో రూ.603కే గ్యాస్ సిలిండర్ లభిస్తుంది. దీని ద్వారా 9.6 కోట్ల మందికి లబ్ధిచేకూరనుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. త్వరలో 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర కేబినేట్ తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa