గురువారం అమరావతి మండలం లో నూతనముగా ఎనాయింటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ అనే పేరుతో 9 మందితో కూడిన నూతన కార్యవర్గం ఏర్పాటు కావటం జరిగింది. నూతన ఫెలోషిప్ లో అధ్యక్షులు గా వందనంప్రసిడెంట్ గా నండూరి ఫినేహాస్వైస్, ప్రెసిడెంట్ గా హానోక్ గా,సెక్రటరీ గా కోటేశ్వరరావు,శరత్ బాబు కమిటీ సభ్యులు గా ఏకగ్రీవంగా ఎన్నిక చేయడం జరిగింది.ఈ ఫెలోషిప్ ద్వారా ఆధ్యాత్మిక, సమాజిక కార్యక్రమాలు చేయబోతున్నట్లుగా ఫినేహాస్ తెలియచేశారు.